చదివిన అన్ని పుస్తకాలకూ వ్యాసాలు రాయనవసరం లేదు,రాయలేం కూడా అనుకోండి..కొన్ని పుస్తకాలు కాలక్షేపంగా చదివి ప్రక్కన పెట్టేస్తే సరిపోతుంది,ఎందుకంటే చదవడమే దండగ అనుకుంటే దానికి ఇలా ఒక నోట్ రాయాల్సిరావడం మరింత బాధాకరమైన వ్యవహారం..పాప్ కార్న్ తింటూనో,కూరలో పోపు వేసి కలుపుతూనో రెండేసి పేజీల చప్పున చదివెయ్యొచ్చు..అందునా క్వారన్టైన్ టైం లో ఇంట్లో ఉన్న మిగతా జీవులు పేజీకో పదిసార్లు రియాలిటీ లోకి ఎటూ లాగేస్తారు గనుక,సీరియస్ రీడింగ్ కి అవకాశం లేక,దొరికే కాస్త సమయంలో అయినా ఏవో కొన్ని పేజీలు తిరగేద్దామనే కక్కుర్తితో 'ది మోస్ట్ స్టైలిష్ బుక్ ఆఫ్ ది ఇయర్' అని ఏకంగా నబకోవ్ 'లోలిటా' తో పోలుస్తూ మీడియా వేనోళ్ళ పొగుడుతూ చేస్తున్న హడావుడిని చూసి ఎప్పటిలాగే మోసపోయాను.
పదిహేనేళ్ళ 'వెనెస్సా వై' కీ ఆమె చదువుతున్న స్కూల్లో ఇంగ్లీష్ లిటరేచర్ బోధించే నలభై రెండేళ్ళ 'జాకబ్ స్ట్రేన్' కీ మధ్య మొదలైన సంబంధం వెనెస్సా జీవితాన్ని ఎటువంటి మలుపులు తిప్పిందనేది ఈ కథలో సారాంశం..లోలిటా కథ హంబర్ట్ నేరేటర్ గా,ఒక పురుషుడి దృష్టికోణం నుండి చెప్తారు,కాగా ఈ కథ వెనెస్సా దృష్టికోణం నుండి చెప్పారు..మొదటి పాతిక పేజీల్లో అక్కడక్కడా తళుక్కుమన్న పొయెటిక్ నేరేషన్ శాశ్వతమైన పేలవత్వం సంతరించుకోడానికి ఎక్కువ సమయం పట్టలేదు..ఆ తరువాత చదివినదంతా బొత్తిగా ఎటువంటి సాహితీ విలువలు పాటించని అతి సాధారణమైన కథనం మాత్రమే..ఒక కథను ఒక మామూలు వ్యక్తి చెప్పే తీరుకీ,ఒక సాహిత్యకారుడు చెప్పే తీరుకీ చాలా తేడా ఉంటుంది..ఉండాలి..ఇద్దరూ చెప్పే కథలో సారాంశం ఒక్కటే అయినప్పటికీ అతి మామూలు విషయాన్ని సైతం సాహిత్యకారుడు తన సృజనాత్మకత,భాషా సౌందర్యం,క్రాఫ్టింగ్ వంటి ఎస్తెటిక్స్ కలగలుపుతో 'ప్రెజెంటబుల్' గా (చదివించే గుణం) తయారుచేస్తాడు..అటువంటి ఎస్థెటిక్ సెన్స్ ఏమాత్రమూ లేని రచన ఇది..ఇక మీడియాలో ఈ కథను 'లోలిటా' తో పోల్చడం మరింత చోద్యంగా అనిపించింది..నైతిక విలువలకు సుదూరమైన 'లోలిటా' లాంటి ఒక సంక్లిష్టమైన కథను నబకోవ్ పాఠకులకు చెప్పి మెప్పించగలిగారంటే దానికి కారణం ఆయన లిరికల్ నేరేషన్ మాత్రమే..ఒకప్పుడు నేను సగం వరకూ చదివేసి వదిలేసిన నవల అది..తన అద్భుతమైన ప్రోజ్ తో,చక్కని భాషా సౌందర్యంతో దాన్ని ఒక క్లాసిక్ గా మలచడంలో సఫలీకృతులయ్యారు నబకోవ్..దీనికి విరుద్ధంగా కేట్ ఎలిజబెత్ రస్సెల్ లోలిటా కథను ఒక సాధారణమైన జర్నల్ లా,'మీ టూ' సాహిత్యంగా చూపించే ప్రయత్నం చేశారు..ఇది అచ్చంగా 2020 రచన అని చెప్పవచ్చు.
పఠనానుభవం దృష్ట్యా ఈ పుస్తకం చాలా నిరాశపరిచిన విషయాన్ని ప్రక్కన పెడితే,ఇది చదువుతున్నంతసేపూ స్త్రీ,పురుష సంబంధాల మీద అనేక ఆలోచనలు రేకెత్తించింది..ఈ పుస్తకంలో కొన్ని నచ్చిన అంశాలు కూడా ఉన్నాయి..మొదట ఈ కథను బయాస్డ్ గా ఒక ఫెమినిస్టు సాహిత్యంగా చూపించే ప్రయత్నం రచయిత్రి చెయ్యలేదు..చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అంశం ఆధారంగా రాసిన ఈ కథలో పదిహేనేళ్ళ వెనెస్సాను కూడా పూర్తి అమాయకురాలిగానో,బలహీనురాలిగానో చిత్రించకుండా ఈ కథను ఇద్దరు వ్యక్తుల బలహీనతల మధ్య జరిగిన సంఘర్షణల పర్యవసానంగా మాత్రమే చూపించారు..పీడోఫైల్ అయిన స్ట్రేన్ మొదట్నుంచీ వెనెస్సా కు కమిట్ట్మెంట్ ఇవ్వకుండా ఆమెను తన అవసరం తీర్చే వస్తువుగానే చూడడం,ఆ విషయాన్ని ఆమెకు స్పష్టంగా చెప్పడం ("a dozen lovers at twenty, a life in which he was one of many"),స్ట్రేన్ పట్ల వెనెస్సా కు పసితనంలో కలిగిన ఆకర్షణ క్రమేపీ బలపడి తనకు 32 ఏళ్ళొచ్చినా ఆమె అతణ్ణి మర్చిపోలేకపోవడం (వెనెస్సా ఒక సందర్భంలో టేలర్ కు సమాధానమిస్తూ స్ట్రేన్ ను సమర్ధించడం : “That’s not pedophilia,” I say. She stares at me agog. I clear my throat and say, carefully, “The more correct term is ephebophile.”) ,ప్రేమో ఆకర్షణో భేదం తెలీకుండా సెక్సువల్ అబ్యూజ్ ని అతడి కోసం అంగీకరించడం,ఇవన్నీ చూస్తే స్త్రీ ప్రేమ మనసుకి సంబంధించినదైతే,పురుషుడి ప్రేమ దేహానికి సంబంధించినదని తరచూ వినే ఒక జనరల్ స్టేట్మెంట్ నిజమేననిపిస్తుంది..మరో విషయమేంటంటే 'లోలిటా' లో హంబర్ట్ తన అనైతికతని 'ప్రేమ' పేరుతో సమర్ధించుకున్నట్లు స్ట్రేన్ సమర్ధించుకోడు,కానీ అలా అని తన బలహీనతకు బాధ్యత కూడా తీసుకున్నట్లు కనిపించడు..ఈ కథలో వెనెస్సా ఎదుర్కున్న దురదృష్టకరమైన పరిస్థితులకు స్వయానా వెనెస్సా తో సహా ఆమె చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యులుగా కనిపిస్తారు..సెక్సువల్ అబ్యూజ్ విషయం బయటకు పొక్కితే స్కూల్ పరువు పోతుందనుకున్న స్కూల్ యాజమాన్యం,ఆమెను నిర్లక్ష్యం చేసిన తల్లితండ్రుల,స్ట్రేన్ ఇలా అందరూ బాధ్యులే అనిపిస్తుంది.
ఎప్పుడో స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మొదటిసారి యాష్ చోప్రా 'లమ్హే' చూశాను..ఆ తరువాత ఆ సినిమా లెక్కలేనన్నిసార్లు చూశాను..ఇప్పటికీ లమ్హే అంటే నాకు ప్రాణం..యాష్ చోప్రా ఆరోజుల్లోనే అటువంటి కాంట్రవర్షియల్ సబ్జెక్టును తీసుకుని ఎక్కడా వెగటు పుట్టకుండా ప్రేక్షకుల్ని కన్విన్స్ చేస్తూ కథను డీల్ చేసిన విధానం నాకు నబకోవ్ 'లోలిటా' ని గుర్తుకు తెస్తుంది..అలాగే బిగ్ బీ కెరీర్ లో అద్భుతమైన సినిమా ఏదంటే నేను తడుముకోకుండా RGV 'నిశ్శబ్ద్' అంటాను..ఈ సినిమా క్రెడిట్స్ వర్మకివ్వాలో,బిగ్ బీ కి ఇవ్వాలో ఇప్పటికీ అర్ధం కాదు..ప్రేమ,ఆకర్షణ లాంటివి మనం తయారుచేసుకున్న నైతికత,నాగరికత లాంటి చట్రాల్లో ఇమిడేవి కాదు..వివాహితుడైన బిగ్ బీ కి నిశ్శబ్ద్ లో తన కూతురు వయసున్న జియా ఖాన్ పట్ల ప్రేమ/ఆకర్షణ (?) లాంటివి కలగడం సభ్య సమాజం హర్షించలేని విషయం..కానీ మనకు నచ్చినా నచ్చకపోయినా అది నిజం..ఒక మనిషిగా ఆయన స్థానంలో ఆయన చాలా నిజాయితీగా కనిపిస్తారు,అలాగే సమాజం (భార్య రేవతి) కూడా దాని స్థానంలో అంతే నిజాయితీగా కనిపిస్తుంది..చాలా సార్లు మనం ఏర్పాటు చేసుకున్న సామజిక కట్టుబాట్లు మాత్రమే మనిషికీ మృగానీకీ మధ్య గీత గీస్తూ కంచుకోటలా నిలబడతాయి అనిపిస్తుంది..అన్ని సందర్భాల్లోనూ నిజాయితీగా ఉండలేకపోవడం,ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన భావోద్వేగాలతో ఎగసిపడే మనసుని కొరడా ఝుళిపించి అదుపులో పెట్టుకోవడం లాంటివి కేవలం మనిషికే ఉన్న వరమేమో లేక శాపమేమో !!
పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు,
I wanted nothing to do with boys my own age,their dandruff and acne, how cruel they could be, cutting girls up into features, rating our body parts on a scale of one to ten. I wasn’t made for them. I loved Strane’s middle-aged caution, his slow courtship. He compared my hair to the color of maple leaves, slipped poetry into my hands—Emily, Edna, Sylvia. He made me see myself as he did, a girl with the power to rise with red hair and eat him like air.He loved me so much that sometimes after I left his classroom, he lowered himself into my chair and rested his head against the seminar table, trying to breathe in what was left of me. All of that happened before we even kissed. He was careful with me. He tried so hard to be good.
Out of the ash
I rise with my red
hair
And I eat men like
air.
He’s so close I can smell him—coffee and chalk dust
The nine other students pack up their things and leave the classroom to carry on with their lives, to practices and rehearsals and club meetings. I leave the room, too, but I’m not part of them. They’re the same, but I’m changed. I’m unhuman now. Untethered.While they walk across campus,earthbound and ordinary, I soar, trailing a maple-red comet tail. I’m no longer myself; I am no one.I’m a red balloon caught in the boughs of a tree. I’m nothing at all.
Because even if I sometimes use the word abuse to describe certain things that were done to me, in someone else’s mouth the word turns ugly and absolute. It swallows up everything that happened. It swallows me and all the times I wanted it, begged for it. Like the laws that flatten all the sex I had with Strane before I turned eighteen into legal rape—are we supposed to believe that birthday is magic? It’s as arbitrary a marker as any. Doesn’t it make sense that some girls are ready sooner?
I forget sometimes exactly how old he is; I used to think the gap between us would shrink as I grew older, but it’s still as wide as it’s ever been.
“We’re born, we live, we die,” he says, “and the choices we make in the middle, all those things we agonize over day after day, none of those matter in the end.”
Mr. Strane says nothing about what I know would disgust the rest of them even more, that Virginia Clemm wasn’t just Poe’s cousin; she was thirteen years old. He has each of us read aloud a stanza from “Annabel Lee,” and my voice is unsteady as I say the lines “I was a child and she was a child.” Images of Lolita crowd my head and mix with the memory of Mr. Strane whispering, You and I are the same, as he stroked my knee.
Toward the end of the period, he tips back his head, closes his eyes, and recites the poem “Alone” from memory, his deep,drawn-out voice making the lines “I could not bring / My passions from a common spring” sound like a song. Listening to him, I want to cry. I see him so clearly now, understand how lonely it must be for him, wanting the wrong thing, the bad thing, while living in a world that would surely villainize him if it knew.
Come and be worshiped, come and be caressed,My dark Vanessa, crimson-barred, my blest My Admirable butterfly! Explain How could you, in the gloam of Lilac Lane,Have let uncouth, hysterical John Shade Blubber your face, and ear, and shoulder blade? (Nabakov 'pale fire')
I’m starting to understand that the longer you get away with something, the more reckless you become, until it’s almost as if you want to get caught.
All interesting women had older lovers when they were young. It’s a rite of passage. You go in a girl and come out not quite a woman but closer,a girl more conscious of herself and her own power. Self-awareness is a good thing. It leads to confidence, knowing one’s place in the world.
“He was so in love with me, he used to sit in my chair after I left the classroom. He’d put his face down on the table and try to breathe me in.” It’s a detail I’ve trotted out before, always meant as evidence of his uncontrollable love for me, but saying it now, I hear it as she does, as anyone would—deluded and deranged.
It’s just that I’m depraved, my mind so warped by Strane that I misinterpret innocent favoritism as sexual interest.
Image Courtesy Google |

No comments:
Post a Comment