స్పెయిన్ లో మాడ్రిడ్ లోని ఒక ఆడిటోరియం ప్రముఖ కవులు కవిత్వం చదువుతుంటే వినడానికి వచ్చిన అనేకమంది శ్రోతలతో కిక్కిరిసిపోయి ఉంది..ఆ కవుల్లో అమెరికన్ యువకుడు ఆడమ్ గోర్డాన్ కూడా ఒకరు..స్పెయిన్ లో ఫెలోషిప్ చేస్తున్న ఆడమ్ స్పానిష్ సివిల్ వార్ ను గురించిన కవిత్వం మీద రీసెర్చ్ చేస్తుంటాడు..ఆడమ్ గురించి చెప్పాలంటే అతడు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తుంటాడు,డ్రగ్స్ కు బానిస,ఆత్మవిశ్వాసం బొత్తిగా శూన్యం..ఇక మళ్ళీ సభలోకి ప్రవేశిస్తే ఒక ప్రముఖ కవి Tomás Gomez or Gutiérrez తన పొలిటికల్ కవిత్వం చదవడానికి సభలోకి అడుగుపెడతాడు..ఆడమ్ సభాప్రవేశం చేస్తున్నప్పుడు థామస్ ముఖ కవళికలను వర్ణిస్తాడు..అతడి ముఖం ఎలా ఉంటుందంటే,అతడు కవిత్వాన్ని చదవడానికి వస్తున్నట్లు కాక ఏ ఫ్లామెంకో(స్పానిష్ మ్యూజిక్) పాడడానికో లేదా యుద్ధానికి వెళ్తున్నట్లో ఉంటుంది..అదీ కాకపోతే ఏడవడానికి సిద్ధంగా ఉన్న డ్రమెటికల్ ఎమోషనల్ డిస్ప్లే కనిపిస్తుంది..మరి కవిత్వం కేవలం పైపై హంగుల ప్రదర్శన మాత్రమేనా లేక మనసుని సున్నితంగా తాకవలసిన భావనా ? సరిగ్గా ఈ ప్రశ్న వద్దే అమెరికన్ రచయితా,కవీ బెన్ లెర్నర్ నవల Leaving the Atocha Station మొదలవుతుంది.
ఈ కథ మార్చ్ 11,2004 లో స్పెయిన్ లోని మాడ్రిడ్ లో Atocha స్టేషన్ లో జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో రాశారు లెర్నర్..స్పెయిన్ లో అప్పటికే స్కాలర్ గా స్థిరపడిన రచయిత బెన్ లెర్నర్ ఆనాటి బాంబ్ ప్రేలుళ్ళకు ప్రత్యక్ష సాక్షి..అందువల్ల ఇందులో ప్రొటొగోనిస్ట్ ఆడమ్ గోర్డాన్ ఫస్ట్ పెర్సన్ నేరేషన్ లో రచయిత గళం స్పష్టంగా వినిపిస్తుంది..ఇందులో గోర్డాన్ విదేశాల్లో విద్యనభ్యసించే యువతకు ప్రతినిథిగా కనిపిస్తాడు..పరాయి దేశంలో తన ఉనికిని వెతుక్కునే క్రమంలో “I came here,” I began, “and nobody knows me. So I thought: You can be whatever you want to people. You can say you are rich or poor. You can say you are from anywhere, that you do anything. At first I felt very free, as if my life at home wasn’t real anymore.”అంటాడు.
లెర్నర్ ఈ కథలో కవి గోర్డాన్ అస్తిత్వాన్ని మూడు రకాల తూకపు రాళ్ళతో తూచే ప్రయత్నం చేశారు..మొదటిది గోర్డాన్ వ్యక్తిగతం కాగా రెండవది కవిగా గోర్డాన్ కి ఉండవలసిన సామజిక బాధ్యత,ఇక మూడవది ఒక ఆర్టిస్టుకు ఆర్ట్ తో ఉండే సంబంధం..గోర్డాన్ జీవితం ఈ మూడు సంబంధాల మధ్యా సమతౌల్యం పాటించే దిశగా చేసే వృథా ప్రయత్నంలో అనేక సందిగ్ధతల నడుమ ఊగిసలాడుతుంది..నిజానికి గోర్డాన్ కు కొద్దిగా కూడా సామజిక బాధ్యత ఉండదు..అతడి ప్రపంచమంతా అతడి వ్యక్తిగతమైన విషయాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది.. "While Spain was voting I was checking e–mail" , "When history came alive, I was sleeping in the Ritz." అంటూ స్పెయిన్ రాజకీయాలపట్ల తన నిర్లిప్తధోరణి వ్యక్తం చేస్తాడు గోర్డాన్..అతడి దృష్టిలో కవిత్వం,రాజకీయం ఈ రెండూ వేర్వేరు..పొలిటికల్ కవిత్వం అంటే అతడికి సహించదు,నిజానికి అతడికి అర్ధం కాదు అంటాడు..చాలా సాధారణ కుటుంబంనుండి వచ్చినప్పటికీ స్పెయిన్లో అమెరికన్ అనే గుర్తింపు ద్వారా వచ్చిన ప్రత్యేక హోదాతో చాలా ధనవంతుడిలా నటిస్తూ ఆత్మవంచన చేసుకుంటాడు..థెరెసా(గోర్డాన్ ట్రాన్స్లేటర్) ,ఇసాబెల్ అనే ఇద్దరు స్పానిష్ యువతులతో ఏకకాలంలో ప్రేమలో ఉన్నా,ఎటూ తేల్చుకోలేకపోతాడు..స్పెయిన్ లో తీవ్రవాద దాడికి వ్యతిరేకంగా కొందరు స్పానియార్డ్స్ చేస్తున్న నిరసన ఉద్యమాల్లో థెరెసా,కార్లోస్ వంటి యువతీయువకులతో కలిసిమెలిసి తిరిగినప్పుడు గోర్డాన్ కు ఒక ఆర్టిస్టుగా తనలో లోపించిన సామజిక బాధ్యతపట్ల అపరాధభావం కలుగుతుంది..ఒక సందర్భంలో గోర్డాన్ ను “Are you going to write a poem about the bombings?” అని వ్యంగ్యంగా అడుగుతాడు కార్లోస్..కానీ తరువాత జరిగిన కొన్ని పరిణామాల క్రమంలో,థెరెసా ఈ ఉద్యమాలన్నీ రాబోయే ఎన్నికలను నిర్దేశించే ఫ్యాబ్రికేషన్ లో భాగం అని చెప్పడంతో అతడి ఆలోచనాధోరణిలో మార్పు వస్తుంది..నిరసన ఉద్యమాల వెనుక స్వచ్ఛమైన స్ఫూర్తి కంటే యువతలో ప్రబలుతున్న కీర్తికాంక్ష,షో ఆఫ్ బిజినెస్,దానికి చేయూతనిస్తూ సత్వర సాధనంగా మారిన టెక్నాలజీ,సెల్ ఫోన్లు,వీటన్నిటినీ మించి ఒక ప్రక్క నిస్వార్థ ఉద్యమకారుల్లా పైకి వ్యవహరించినా రాజకీయ,సామజిక స్థితిగతుల్ని తమ పాలరాతి సౌధాల ప్రాంగణాల్లోకి రానివ్వనీ,ఆ పర్యవసానాలను మనసుకంటనివ్వనీ థెరెసా వంటి ధనవంతుల స్వార్థపరమైన డిటాచ్మెంట్,అటువంటి ఫాసిస్ట్ వ్యవస్థలో అలంకారప్రాయంగా ఆడిటోరియాల కరతాళ ధ్వనులకు పరిమితమైపోయిన సాహిత్యం,బీదధనిక తారతమ్యాలు లేని అన్ని సామజిక వర్గాల హిపోక్రసీ ఇవన్నీ కలిసి సాహిత్యానికీ,సమాజానికీ,వ్యక్తిగత విలువలకూ,రాజకీయాలకూ మధ్య ఏర్పడుతున్న అంతరాలను సున్నితంగా పాఠకుల దృష్టికి తీసుకువస్తాయి.
I overheard conversations about the role of photography now, where “now” meant post–March 11. A “post” was being formed, and the air was alive less with the excitement of a period than with the excitement of periodization. I heard something about how the cell phone, instrumental to organizing the marches, was the dominant political technology of the age. What about Titadine, the form of compressed dynamite used in the attacks, I wanted to say; wasn’t that the dominant technology? I said this to Teresa, who corrected me gently as we poured ourselves drinks: these attacks were “made for TV”; she said the phrase in English.
ఈ పుస్తకంలో లెర్నర్ ప్రొటొగోనిస్ట్ గోర్డాన్ పాత్ర స్వభావరీత్యా ఒక హీరోగా కంటే అన్ని లోపాలూ ఉన్న ఒక సాధారణ యువకుడిగానే కనిపిస్తుంది..కవులంటే నేలవిడిచి సాముచేస్తారనే భావనకు భిన్నంగా గోర్డాన్ కు తన ట్రేడ్ లో సాధ్యాసాధ్యాలు స్పష్టంగా తెలుసు..'I tried hard to imagine my poems or any poems as machines that could make things happen.' అనే గోర్డాన్ మాటల్లో నిరాశ పాఠకులను ఆలోచనలో పడేస్తుంది..అతడి మెడిటేషన్స్ ఒక ఉపరితలంపై సున్నితమైన స్వరంలో సాగిపోతాయి..భాష కూడా సరిగ్గా రాని పరాయిదేశంలో తన ఉనికిని వెతుక్కునే క్రమంలో గోర్డాన్ లో అభద్రతాభావం,ఆత్మవిశ్వాసం లేకపోవడం,నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం,వాస్తవంతో కలిసిమెలిసి అడుగువెయ్యలేని నిరాసక్తత,నిర్లిప్తత ఇవన్నీ చూసినప్పుడు అతడిలో యువత చాలా సహజంగా ఐడెంటిఫై చేసుకోగలిగే పలు అంశాలు కనిపిస్తాయి..ఈ పుస్తకం చదువుతున్నప్పుడు కళకూ,చరిత్రకూ ఉన్న సంబంధాన్ని గురించి ఆలోచించినప్పుడు గోర్డాన్ వైఖరిని తప్పుపట్టాలనిపించలేదు..యుద్ధాన్ని ఒక సగటు వ్యక్తి,ఒక ఆర్టిస్టు,ఒక బిజినెస్ మాన్ ఇలా ముగ్గురి దృష్టికోణాల నుచి చూస్తే Life is Beautiful సినిమాలో హీరో యుద్ధాన్ని కూడా తన కొడుకు మనసులో ఒక సుందర స్వప్నంగా చిత్రించి వెళ్ళిపోతాడు,అతడిలో సామజిక స్థితిగతులపట్ల ప్రతిఘటన కంటే డిటాచ్మెంట్ తో కూడిన లొంగుబాటు కనిపిస్తుంది..అదే Schindler's List లో నాయకుడు నాజీలతో చీర్స్ చెప్తూనే నొప్పింపక తానొవ్వక తరహాలో జ్యూయిష్ జాతికి వెన్నుదన్నుగా మారి తాను నమ్మిన ఆదర్శానికి కట్టుబడతాడు..ఇక The Pianist సినిమాలో ఆర్టిస్టు తనను తాను బ్రతికించుకునే ప్రయత్నంలో అతడి కళ అతడికి జీవంపోయడం చూస్తాం..గోర్డాన్ ను కూడా జడ్జిమెంట్ లేకుండా చూస్తే అతడు కూడా తన స్థానంలో అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో తప్పటడుగులు వేసే సగటు వ్యక్తిగానే కనిపిస్తాడు..అస్థిమిత రాజకీయ వాతావరణంలో శాంతిని కాంక్షించే ప్రతీ ఆర్టిస్ట్ లా 'I couldn’t imagine moving through an array of social spaces without the cigarette as bridge or exit strategy. Happy were the ages when the starry sky was the map of all possible paths, ages of such perfect social integration that no drug was required to link the hero to the whole.' అనుకుంటాడు గోర్డాన్.
లెర్నర్ నేరేషన్ లో చిన్న చిన్న సంగతుల్లో వ్యంగ్యంతో కూడిన డార్క్ హ్యూమర్ కనిపిస్తుంది..కవిత్వం సభల్లో ఆడమ్ దృష్టి అంతా ఒక గొప్ప కళారూపమైన కవిత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు నటించే సాధారణ శ్రోతల మీద ఉంటుంది..కొందరు మగవారు తలక్రిందకి దించుకుని బలవంతంగా తెచ్చిపెట్టుకున్న శ్రద్ధతో కవిత్వం ఆస్వాదిస్తుంటారు..కొందరు స్త్రీలు కాస్త తలపైకెత్తి తదేకంగా ఆ కవిత్వంలో లీనమైపోయినట్లు సగం చిరునవ్వుతో,ముట్టుకుంటే ఆనందభాష్పాలు రాలిపోతాయేమో అన్నట్లు మొహంపెడతారు..కళాస్వాదనతో తమ అంతఃప్రపంచంతో లీనమైపోయినట్లు చూసేవాళ్ళని భ్రమింపజేసే వారిది ఒట్టి నటన అంటాడు ఆడమ్..ఈ పుస్తకంలో ఇటువంటిదే మరొక సందర్భం ఉంటుంది..గోర్డాన్ ఆర్ట్ గేలరీని సందర్శించినప్పుడు ఒక వ్యక్తి అక్కడి Roger Van der Weyden’s 'Descent from the Cross'పెయింటింగ్ మొదలు ఒక్కో పెయింటింగ్ వద్దా ఆగి కన్నీరు కారుస్తాడు.. 'I wondered, just facing the wall to hide his face as he dealt with whatever grief he’d brought into the museum? Or was he having a profound experience of art? I had long worried that I was incapable of having a profound experience of art and I had trouble believing that anyone had, at least anyone I knew. I was intensely suspicious of people who claimed a poem or painting or piece of music “changed their life,” especially since I had often known these people before and after their experience and could register no change.' అంటాడు గోర్డాన్.
గోర్డాన్ (రచయిత ?) కవి అయినప్పటికీ అతడిలో కవిత్వం పట్ల ఇష్టంతో పాటు అనిర్వచనీయమైన విముఖత కూడా కనిపిస్తుంది..కవిత్వంపట్ల అతడి ధృక్పథం ఆ మధ్య చదివిన లెర్నర్ మరో పుస్తకం The Hatred of Poetry లో గుర్తుచేసిన Marianne Moore కవితను గుర్తుకుతెచ్చింది.
I, too, dislike it: there are things that are important beyond all this fiddle.
Reading it, however, with a perfect contempt for it, one discovers in
it after all, a place for the genuine.
ఇకపోతే లెర్నర్ నేరేషన్ లో నన్ను ఆకర్షించిన మరో అంశం,నిజాన్ని నిష్కర్షగా చెప్పడం..
ఉదాహరణకు ఒక సందర్భంలో Quixote ను చదువుదామని మొదలు పెట్టి దాన్ని ప్రక్కన పెట్టేసి టాల్స్టాయ్ ని చదివాను అంటాడు..ఆర్ట్ ను పూర్తిగా ఆస్వాదించామని ఎవరైనా చెప్తే నాకు నమ్మశక్యం కాదు అంటాడు..ఇంకో సందర్భంలో ప్యానెల్ ముందు తన కవిత్వాన్ని వినిపించే సమయంలో గోర్డాన్ ను నిన్ను ప్రభావితం చేసిన స్పానిష్ కవులు ఎవరని అడిగితే లోర్కా ను చదవకపోయినా అబద్ధం చెప్పే సందర్భం సరదాగా ఉంటుంది..అసలు చదవని Miguel Hernández,Juan Ramón Jiménez,Antonio Machado మరో ఫేమస్ కవుల పేర్లను తడబాటులో Ramón Machado Jiménez అని అనడం ఇవన్నీ గోర్డాన్ లో కళాకారుడి డాంబికానికి బదులు సహజత్వం కనిపిస్తుంది.. But the names collided and recombined in my head, and I heard myself say: “,” which was as absurd as saying “Whitman Dickinson Walt,”
ఈరోజుల్లో సాహితీ సేవను సమాజంలో అగ్రవర్గాల ఆటవిడుపుగానో లేదా ఆర్ట్ ను ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ లాగానో భావించేవారే అధికం..ఒకప్పటిలా అది ఒక నిరంతర సత్యాన్వేషణ,అకుంఠిత దీక్షల ప్రతిఫలం కాదు..ఒకప్పుడు కళ అదుపుతప్పిన,అదుపుచేసుకోలేని జీవితానుభవాల తాలూకూ భావోద్వేగాలనుండి పుట్టేది,మరి ఈరోజుల్లో తీరుబాటువేళల్లో కాలక్షేపపు వ్యాపకంగా మార్పు చెందింది..వాల్టర్ బెంజమిన్ అన్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యుగంలో ఇప్పుడు స్వచ్ఛమైన అనుభవాలే అరుదైనప్పుడు,హృదయపు లోతుల్లోంచి వ్రేళ్ళూనుకుని పుట్టవలసిన కళ అందించే అనుభవం కూడా మెదడు ఉపరితలం దగ్గరే నిలిచిపోవడంలో ఆశ్చర్యం లేదు..అమెరికన్ కవి,రచయిత బెన్ లెర్నర్ తొలి నవల Leaving the Atocha Station కవిత్వానికి సమాజాన్ని మార్చే శక్తి ఉందా ? సాహిత్యం చరిత్రగతిని ప్రభావితం చేస్తుందా ? అసలు కవిత్వం ఎంత మందికి అర్థమవుతుంది ? ఆధునిక సమాజంలో సాహిత్యానికీ,రాజకీయాలకూ ఉన్న సంబంధం ఏమిటి అనే పలు అంశాలపై ప్రశ్నలు రేకెత్తిస్తూ ఆసక్తికరమైన విశ్లేషణలు చేస్తుంది...ఇది పూర్తిగా ప్రోజ్ అయినప్పటికీ ఎక్కడా పట్టుసడలని లెర్నర్ లిరికల్ నేరేషన్ పుస్తకాన్ని ఆపకుండా చదివిస్తుంది.
పుస్తకం నుండి మరికొన్ని అంశాలు,
కళాకారుడి నిరాశావాదం,
I tried hard to imagine my poems or any poems as machines that could make things happen, changing the government or the economy or even their language, the body or its sensorium, but I could not imagine this, could not even imagine imagining it. And yet when I imagined the total victory of those other things over poetry, when I imagined, with a sinking feeling, a world without even the terrible excuses for poems that kept faith with the virtual possibilities of the medium, without the sort of absurd ritual I’d participated in that evening, then I intuited an inestimable loss, a loss not of artworks but of art, and therefore infinite, the total triumph of the actual, and I realized that, in such a world, I would swallow a bottle of white pills.
Reading poetry, if reading is even the word, was something else entirely. Poetry actively repelled my attention, it was opaque and thingly and refused to absorb me; its articles and conjunctions and prepositions failed to dissolve into a feeling and a speed; you could fall into the spaces between words as you tried to link them up; and yet by refusing to absorb me the poem held out the possibility of a higher form of absorption of which I was unworthy, a profound experience unavailable from within the damaged life, and so the poem became a figure for its outside.
I told myself that no matter what I did, no matter what any poet did, the poems would constitute screens on which readers could project their own desperate belief in the possibility of poetic experience, whatever that might be, or afford them the opportunity to mourn its impossibility. My own poetry, I told myself, would offer this to the gathering as, or even more effectively, than Tomás’s, as my poems in their randomness and disorder were in some important sense unformed, less poems than a pile of materials out of which poems could be built; they were pure potentiality, awaiting articulation.
“The language of poetry is the exact opposite of the language of mass media,” I said, meaninglessly.
Ashbery కవిత్వం గురించిన విశ్లేషణ,
The best Ashbery poems, I thought, although not in these words, describe what it’s like to read an Ashbery poem; his poems refer to how their reference evanesces. And when you read about your reading in the time of your reading, mediacy is experienced immediately. It is as though the actual Ashbery poem were concealed from you, written on the other side of a mirrored surface, and you saw only the reflection of your reading. But by reflecting your reading, Ashbery’s poems allow you to attend to your attention, to experience your experience, thereby enabling a strange kind of presence. But it is a presence that keeps the virtual possibilities of poetry intact because the true poem remains beyond you, inscribed on the far side of the mirror: “You have it but you don’t have it. / You miss it, it misses you. / You miss each other.
She hesitated. “We never talk about our relationship, about the rules,” she said. I always thought the rule was that we wouldn’t. This was the first time I’d heard her refer to our “relationship” at all. I knew what was coming: she wanted to assure herself I wasn’t seeing anybody else, that at least for as long as I was in Spain, I was hers exclusively.
I said to her in English, “You are the most graceful and protean person I know. The way you handed me the coffee right when I awoke or the way just now you took the tequila from me or,” I paused to think of an example not involving drinks, “the way you can move without apparent transition from your stylish apartment to a protest"
“The proper names of leaders are distractions from concrete economic modes.”
“All you’re describing,” she said in Spanish, “is the personality of a translator.From apartment to protest, from English to Spanish."
“Well, it’s not poetry that makes things happen,” he said. “Poetry makes nothing happen,” I said in English. He blinked at me. “What made all of this,” I said in Spanish, waving my hand to include the party in the events of the last few days, “happen?” “Bodies in the streets,” he said. At first I thought he meant dead bodies; then I realized he meant the bodies of protestors.
I was dripping. I leaned my head against the wheel and felt the full force of my shame. I wasn’t capable of fetching coffee in this country, let alone understanding its civil war. I hadn’t even seen the Alhambra. I was a violent,bipolar, compulsive liar. I was a real American. I was never going to flatten space or shatter it. I hadn’t seen The Passenger, a movie in which I starred. I was a pothead, maybe an alcoholic. When history came alive, I was sleeping in the Ritz. A blonde woman, if that’s the word, with exaggerated breasts and exaggerated eyes, was waving a checkered flag on the screen before me. I dare you to play again, she said in English.
My terror at the prospect of the panel dovetailed with my increasing anxiety regarding what I would do when I completed my research; there were only two months of the fellowship left. I was not a sufficiently published writer to apply for jobs teaching what was called “creative writing”;
“No writer is free to renounce his political moment, but literature reflects politics more than it affects it, an important distinction.”
‘By speaking, by thinking, we undertake to clarify things, and that forces us to exacerbate them, dislocate them, schematize them. Every concept is in itself an exaggeration.My fear about this panel is that we are in a hurry to define a period, to speak of literature now; every period, like every concept, is in itself an exaggeration. I hope to hear from others what changed on March 11 that permits we to speak of a new now, of a new period, without dislocation.
“I agree. No writer is free to renounce his political moment, but literature reflects politics more than it affects it, an important distinction.”
I would not repeat, I promised myself, the mistake of speaking unless forced to speak.

No comments:
Post a Comment