. . . in solitude, or in that deserted state when we are surrounded by human beings and yet they sympathise not with us,
we love the flowers, the grass and the waters and the sky.
In the motion of the very leaves of spring in the blue air there is then found a secret correspondence with our heart.-- Shelley, On Love
అంటూ షెల్లీ కవితతో తన పుస్తకాన్ని ఆరంభిస్తారు మేరీ ఆలీవర్..ఆధునిక మానవుడు అంతులేని గమ్యాల దిశగా పరుగులు తీసే ఆరాటంలో ప్రకృతిలో తానూ ఒక భాగమని మరచిపోయాడు..'ప్రైవసీ' పేరిట మానవసంబంధాల్ని చిన్నచూపు చూస్తూ,మొహంవైపు పరీక్షగా చూడడం,వ్యక్తిగత వివరాలు అడగడం,మనిషి కనపడగానే ఒక పలకరింపు చిరునవ్వు నవ్వడం లాంటి ప్రాథమిక అంశాలు కూడా 'అనాగరికత' గా పరిగణింపబడుతున్న ఈ కాలంలో మానవజీవితంలోని ప్రాధాన్యతల్ని ఈ వ్యాసాల ద్వారా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు..బ్రెయిన్ పికింగ్స్ లో మేరీ ఆలీవర్ గురించి విరివిగా ప్రచురించిన వ్యాసాలు ఆమె పుస్తకాలు చదవాలనే ఆసక్తిని కలిగించాయి..'Upstream' అనే ఈ పుస్తకంలో ఆవిడ చిన్ననాటినుండీ తన స్వీయానుభావాలను నెమరువేసుకుంటూ ఒక ఆర్టిస్టుగా ఏటికి ఎదురీదిన వైనాన్ని వ్యాసాలుగా రాశారు.
ప్రకృతితో జీవితాన్ని పెనవేసుకున్న మనిషికి,విషయాలను లోతుగా అనుభూతి చెందే తత్వం సహజంగానే అలవడుతుంది..అది కొరవడిన ఈనాటి కాంక్రీట్ జంగిల్స్ లో 'ఇండివిడ్యువాలిటీ,ఇండిపెండెన్స్' అనే పదాల అర్ధాలను చాలా కన్వీనియెంట్ గా మార్చేసి,'నేనూ,నాదీ' మంత్రాన్ని జపిస్తూ,నాలుగ్గోడలనూ తన బందిఖానాగా మార్చుకున్న మానవుడికి ఈ Upstream పాత ప్రపంచాన్నే కొత్తగా పరిచయం చేస్తుంది..ప్రకృతి పట్లా,సమాజం పట్లా తన బాధ్యతను విస్మరించి ముందుకు వెళ్ళిపోతున్న తరానికి ఈ వ్యాసాలు ఆదర్శవంతమైన,బాధ్యతాయుతమైన జీవన విధానం అవసరాన్ని గుర్తు చేస్తాయి.
Sometimes the desire to be lost again, as long ago, comes over me like a vapor. With growth into adulthood, responsibilities claimed me, so many heavy coats. I didn’t choose them, I don’t fault them, but it took time to reject them. Now in the spring I kneel, I put my face into the packets of violets, the dampness, the freshness, the sense of ever-ness. Something is wrong, I know it, if I don’t keep my attention on eternity. May I be the tiniest nail in the house of the universe, tiny but useful. May I stay forever in the stream. May I look down upon the windflower and the bull thistle and the coreopsis with the greatest respect.
"ప్రకృతి అనేది లేకపోతే నాలో కవిత్వం పుట్టడం సాధ్యం కాదు,మిగతావారెవరికైనా సాధ్యమేమో" For me the door to the woods is the door to the temple.అని నిష్కర్షగా ప్రకృతితో తన అనుబంధాన్ని చాటుకుంటారు ఆలీవర్..నాకు మొదట్నుంచీ ప్రకృతి వర్ణనలూ,యాత్రా విశేషాలు చదవడం పట్ల ఆసక్తి తక్కువ..వాటిని కేవలం అనుభవంలో ఆనందించాలనుకుంటాను..కానీ తొలిసారి ఆలీవర్ నన్ను తన ప్రకృతి వర్ణనలతో పూర్తిగా కట్టి పడేశారు..పెరియార్ అడవిలో గడిపిన వర్షాకాలపు రోజుల్లో ఆమెను చదివిన ప్రభావమో ఏమో!! ఆమె వ్యాసాలు నాకు మరింత అద్భుతంగా తోచాయి..మేరీ ఆలీవర్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుక్షణం ఒక విస్మయంతో చూస్తారు..సాలెగూళ్ళ మొదలు,సముద్రపు తాబేళ్ళు,చేపపిల్లలు,గుడ్లగూబలూ,నక్కల విహారాలు ఇవన్నీ ఆమెకు వింతే..ఇవన్నీ ఆమె జీవితంలో భాగమే..ఇలా ప్రకృతితో ముడివడి నడవడం వల్ల మానవజీవితం పరిపుష్టమవుతుందంటారు..ఉరకలు వేసే జలపాతాలూ,సెలయేళ్ళు,అన్ని కాలమాన పరిస్థితులనూ ఎదుర్కోడానికి సర్వసన్నద్ధతను వ్యక్తం చేస్తూ నిశ్శబ్దంగా తమ ఉనికిని చాటుకునే వృక్షరాజాలు,సముద్రపు అలలు,ఆటుపోట్లు,శీతాకాలపు గాలులకు ఆకుల శబ్దాలూ,పున్నమి రాత్రులూ,శరద్,శిశిర,వసంతాలూ,వెచ్చని వేసవి ఉదయాలు,చిక్కని చీకట్లో అడవి అందాలూ,ఇలా ప్రకృతి పరంగా ఆలీవర్ సునిశిత దృష్టిని దాటిపోయే అంశాలేవీ ఉండవు..మనిషి జీవితం ఎక్కడ మొదలయ్యిందో,మనం ఎక్కడనుంచి వచ్చామో మళ్ళీ అదే చోటుకి లాక్కెళ్ళి 'ఇవిగో ఇవీ మీ మూలాలు' అంటూ తాను తిరుగాడిన ప్రదేశాలన్నీ చూపిస్తారు..
I would say that there exist a thousand unbreakable links between each of us and everything else, and that our dignity and our chances are one. The farthest star and the mud at our feet are a family; and there is no decency or sense in honoring one thing, or a few things, and then closing the list. The pine tree, the leopard, the Platte River, and ourselves—we are at risk together, or we are on our way to a sustainable world together. We are each other’s destiny.
'ప్రకృతి'తో స్నేహం అంటే మనుష్య సంచారం లేని ఏకాంత క్షణాలు కాదు ఆలీవర్ కోరుకునేది,ఆవిడ దృష్టిలో మనిషి కూడా ప్రకృతిలో భాగమే..ఆమె కళ్ళతో చూసే రోజువారీ జీవితాలు కూడా మనకు అక్కడక్కడా తారసపడతాయి..అందులో భాగంగా ఒక కార్పెంటర్ గురించి చెప్తారు,రోజంతా పని చేసుకుని ఖాళీ సమయాల్లో తన పుస్తకాల్లో కవితలూ,కథలూ రాసుకుంటూ అతడు గడిపే సంతృప్తికరమైన జీవితాన్ని పరిచయం చేస్తారు..మరోసారి తన స్వస్థలమైన ప్రొవిన్షియల్ టౌన్ లో ఒక దుకాణదారు ఎలా ఉన్నారంటూ, చిరునవ్వుతో పలకరించడం గురించి రాస్తారు..ఈ అంశాలు చూడ్డానికి చాలా స్వల్పంగా కనిపించినా అవి మనిషి జీవితానికి పరిపూర్ణతను చేకూరుస్తాయని ఆలీవర్ నమ్మకం..ఆవిడ కళ్ళతో ఈ ప్రపంచాన్ని ఒక సారి చూస్తే ఆ తరువాత మన చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని మనమెందుకు విస్మరిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాము..
Ohio లోని ఒక ప్రొవిన్షియల్ టౌన్ లో పుట్టి పెరగడం ఆలివర్ ను ప్రకృతితో స్నేహం చేసే దిశగా ప్రభావితం చేసి ఉండవచ్చు..ఈ పుస్తకంలో ఆమెను ఒక కవయిత్రిగా మాత్రమే కాక ఒక రీడర్ గా,సాధారణ వ్యక్తిగా మరింత సన్నిహితంగా చూస్తాము..ఆ క్రమంలో బుట్ట నిండా పుస్తకాలు పెట్టుకుని అడవిలోకి పరిగెత్తి అలసిపోయి,చెట్టు నీడన చేరి వాల్ట్ విట్మన్ ను చదువుకునే చిన్నపిల్ల ఒక చోట తారసపడితే,మరో చోట కేవలం $3.58 కే తన ఇంటిని నిర్మించుకునే స్వతంత్రురాలైన యువతి కనిపిస్తుంది..
I learned to build bookshelves and brought books to my room, gathering them around me thickly. I read by day and into the night. I thought about perfectibility, and deism, and adjectives, and clouds, and the foxes. I locked my door, from the inside, and leaped from the roof and went to the woods, by day or darkness.
ఇందులో ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్న అంశాలు ఆమె అభిమాన రచయితలు వాల్ట్ విట్మన్,ఎమెర్సన్,పో ల గురించి రాసిన మూడు సమగ్రమైన వ్యాసాలు..విట్మన్ చిన్నతనం నుండీ పరోక్షంగా ఒక స్నేహితునిలా తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారో వివరిస్తూ 'లీవ్స్ ఆఫ్ గ్రాస్' గురించి ఒక మంచి విశ్లేషణ చేశారు..విట్మన్ ను వెంటనే చదవాలనిపించేంత తీక్షణత ఆమె అక్షరాల్లోని ఆరాధనాభావంలో కనిపిస్తుంది..ఒక పాఠకులు కవిత్వాన్ని ఎలా అనుభూతి చెందాలో తెలియజెప్పే వ్యాసం అది..
That his methods are endlessly suggestive rather than demonstrative, and that their main attempt was to move the reader toward response rather than reflection, is perhaps another clue to the origin of Whitman’s power and purpose, and to the weight of the task. If it is true that he experienced a mystical state, or even stood in the singe of powerful mystical suggestion, and James is right, then he was both blessed and burdened—for he could make no adequate report of it. He could only summon, suggest, question, call, and plead. And Leaves of Grass is indeed a sermon, a manifesto, a utopian document, a social contract, a political statement, an invitation, to each of us, to change. All through the poem we feel Whitman’s persuading force, which is his sincerity; and we feel what the poem tries continually to be: the replication of a miracle.
అలాగే పో శైలిని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించారు..పో ను అర్ధం చేసుకోవాలంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని విస్మరించడం కుదరదంటారు..'మనందరం ఒక్కోసారి పో కథల్లో నేరేటర్సే కదా' అంటూ చేసిన విశ్లేషణ,
For are we not all, at times, exactly like Poe’s narrators—beating upon the confining walls of circumstance, the limits of the universe? In spiritual work, with good luck (or grace), we come to accept life’s brevity for ourselves. But the lover that is in each of us—the part of us that adores another person—ah! that is another matter.
In the mystery and the energy of loving, we all view time’s shadow upon the beloved as wretchedly as any of Poe’s narrators. We do not think of it every day, but we never forget it: the beloved shall grow old, or ill, and be taken away finally. No matter how ferociously we fight, how tenderly we love, how bitterly we argue, how pervasively we berate the universe, how cunningly we hide, this is what shall happen. In the wide circles of timelessness, everything material and temporal will fail, including the manifestation of the beloved. In this universe we are given two gifts: the ability to love, and the ability to ask questions. Which are, at the same time, the fires that warm us and the fires that scorch us. This is Poe’s real story. As it is ours.
ఈ వ్యాసాల్లో పాఠకులకూ,రచయితలకూ కూడా ఉపయోగపడే అంశాలతో పాటు మనిషి జీవితంలో సాహిత్యం ప్రాధాన్యతనూ,సృజన అవసరాన్ని గురించీ రాశారు..ఇది పోయెట్రీ,ఫిలాసఫీ,నేచర్ ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
సాహిత్యం తెరచే దారుల్ని గురించి రాస్తూ,
The best use of literature bends not toward the narrow and the absolute but to the extravagant and the possible. Answers are no part of it; rather, it is the opinions, the rhapsodic persuasions, the engrafted logics, the clues that are to the mind of the reader the possible keys to his own self-quarrels, his own predicament.
ఎమెర్సన్ రచనల గురించి,
The writing is a pleasure to the ear, and thus a tonic to the heart, at the same time that it strikes the mind.
ఆర్టిస్టులు శ్వాసించే 'ఏకాంతం' గురించి,
For me it was important to be alone; solitude was a prerequisite to being openly and joyfully susceptible and responsive to the world of leaves, light, birdsong, flowers, flowing water. Most of the adult world spoke of such things as opportunities, and materials. To the young these materials are still celestial; for every child the garden is re-created. Then the occlusions begin.
విద్యా,వివేకం రెండు వేర్వేరు పార్శ్వాలు అంటూ,
When I came to a teachable age, I was, as most youngsters are, directed toward the acquisition of knowledge, meaning not so much ideas but demonstrated facts. Education as I knew it was made up of such a preestablished collection of certainties..Knowledge has entertained me and it has shaped me and it has failed me. Something in me still starves.
పుస్తకం నుండి మరికొన్ని,
Outwardly he was calm, reasonable, patient. All his wildness was in his head—such a good place for it!
“Men have called me mad; but the question is not yet settled, whether madness is or is not the loftiest intelligence,” the narrator says in “Eleonora.”
I read my books with diligence, and mounting skill, and gathering certainty. I read the way a person might swim, to save his or her life. I wrote that way too.
You must not ever stop being whimsical.And you must not, ever, give anyone else the responsibility for your life.
Thus the great ones (my great ones, who may not be the same as your great ones) have taught me—to observe with passion, to think with patience, to live always caringly.
Over and over in the butterfly we see the idea of transcendence. In the forest we see not the inert but the aspiring. In water that departs forever and forever returns, we experience eternity.
we love the flowers, the grass and the waters and the sky.
In the motion of the very leaves of spring in the blue air there is then found a secret correspondence with our heart.-- Shelley, On Love
అంటూ షెల్లీ కవితతో తన పుస్తకాన్ని ఆరంభిస్తారు మేరీ ఆలీవర్..ఆధునిక మానవుడు అంతులేని గమ్యాల దిశగా పరుగులు తీసే ఆరాటంలో ప్రకృతిలో తానూ ఒక భాగమని మరచిపోయాడు..'ప్రైవసీ' పేరిట మానవసంబంధాల్ని చిన్నచూపు చూస్తూ,మొహంవైపు పరీక్షగా చూడడం,వ్యక్తిగత వివరాలు అడగడం,మనిషి కనపడగానే ఒక పలకరింపు చిరునవ్వు నవ్వడం లాంటి ప్రాథమిక అంశాలు కూడా 'అనాగరికత' గా పరిగణింపబడుతున్న ఈ కాలంలో మానవజీవితంలోని ప్రాధాన్యతల్ని ఈ వ్యాసాల ద్వారా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు..బ్రెయిన్ పికింగ్స్ లో మేరీ ఆలీవర్ గురించి విరివిగా ప్రచురించిన వ్యాసాలు ఆమె పుస్తకాలు చదవాలనే ఆసక్తిని కలిగించాయి..'Upstream' అనే ఈ పుస్తకంలో ఆవిడ చిన్ననాటినుండీ తన స్వీయానుభావాలను నెమరువేసుకుంటూ ఒక ఆర్టిస్టుగా ఏటికి ఎదురీదిన వైనాన్ని వ్యాసాలుగా రాశారు.
Image Courtesy Google |
Sometimes the desire to be lost again, as long ago, comes over me like a vapor. With growth into adulthood, responsibilities claimed me, so many heavy coats. I didn’t choose them, I don’t fault them, but it took time to reject them. Now in the spring I kneel, I put my face into the packets of violets, the dampness, the freshness, the sense of ever-ness. Something is wrong, I know it, if I don’t keep my attention on eternity. May I be the tiniest nail in the house of the universe, tiny but useful. May I stay forever in the stream. May I look down upon the windflower and the bull thistle and the coreopsis with the greatest respect.
"ప్రకృతి అనేది లేకపోతే నాలో కవిత్వం పుట్టడం సాధ్యం కాదు,మిగతావారెవరికైనా సాధ్యమేమో" For me the door to the woods is the door to the temple.అని నిష్కర్షగా ప్రకృతితో తన అనుబంధాన్ని చాటుకుంటారు ఆలీవర్..నాకు మొదట్నుంచీ ప్రకృతి వర్ణనలూ,యాత్రా విశేషాలు చదవడం పట్ల ఆసక్తి తక్కువ..వాటిని కేవలం అనుభవంలో ఆనందించాలనుకుంటాను..కానీ తొలిసారి ఆలీవర్ నన్ను తన ప్రకృతి వర్ణనలతో పూర్తిగా కట్టి పడేశారు..పెరియార్ అడవిలో గడిపిన వర్షాకాలపు రోజుల్లో ఆమెను చదివిన ప్రభావమో ఏమో!! ఆమె వ్యాసాలు నాకు మరింత అద్భుతంగా తోచాయి..మేరీ ఆలీవర్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుక్షణం ఒక విస్మయంతో చూస్తారు..సాలెగూళ్ళ మొదలు,సముద్రపు తాబేళ్ళు,చేపపిల్లలు,గుడ్లగూబలూ,నక్కల విహారాలు ఇవన్నీ ఆమెకు వింతే..ఇవన్నీ ఆమె జీవితంలో భాగమే..ఇలా ప్రకృతితో ముడివడి నడవడం వల్ల మానవజీవితం పరిపుష్టమవుతుందంటారు..ఉరకలు వేసే జలపాతాలూ,సెలయేళ్ళు,అన్ని కాలమాన పరిస్థితులనూ ఎదుర్కోడానికి సర్వసన్నద్ధతను వ్యక్తం చేస్తూ నిశ్శబ్దంగా తమ ఉనికిని చాటుకునే వృక్షరాజాలు,సముద్రపు అలలు,ఆటుపోట్లు,శీతాకాలపు గాలులకు ఆకుల శబ్దాలూ,పున్నమి రాత్రులూ,శరద్,శిశిర,వసంతాలూ,వెచ్చని వేసవి ఉదయాలు,చిక్కని చీకట్లో అడవి అందాలూ,ఇలా ప్రకృతి పరంగా ఆలీవర్ సునిశిత దృష్టిని దాటిపోయే అంశాలేవీ ఉండవు..మనిషి జీవితం ఎక్కడ మొదలయ్యిందో,మనం ఎక్కడనుంచి వచ్చామో మళ్ళీ అదే చోటుకి లాక్కెళ్ళి 'ఇవిగో ఇవీ మీ మూలాలు' అంటూ తాను తిరుగాడిన ప్రదేశాలన్నీ చూపిస్తారు..
I would say that there exist a thousand unbreakable links between each of us and everything else, and that our dignity and our chances are one. The farthest star and the mud at our feet are a family; and there is no decency or sense in honoring one thing, or a few things, and then closing the list. The pine tree, the leopard, the Platte River, and ourselves—we are at risk together, or we are on our way to a sustainable world together. We are each other’s destiny.
'ప్రకృతి'తో స్నేహం అంటే మనుష్య సంచారం లేని ఏకాంత క్షణాలు కాదు ఆలీవర్ కోరుకునేది,ఆవిడ దృష్టిలో మనిషి కూడా ప్రకృతిలో భాగమే..ఆమె కళ్ళతో చూసే రోజువారీ జీవితాలు కూడా మనకు అక్కడక్కడా తారసపడతాయి..అందులో భాగంగా ఒక కార్పెంటర్ గురించి చెప్తారు,రోజంతా పని చేసుకుని ఖాళీ సమయాల్లో తన పుస్తకాల్లో కవితలూ,కథలూ రాసుకుంటూ అతడు గడిపే సంతృప్తికరమైన జీవితాన్ని పరిచయం చేస్తారు..మరోసారి తన స్వస్థలమైన ప్రొవిన్షియల్ టౌన్ లో ఒక దుకాణదారు ఎలా ఉన్నారంటూ, చిరునవ్వుతో పలకరించడం గురించి రాస్తారు..ఈ అంశాలు చూడ్డానికి చాలా స్వల్పంగా కనిపించినా అవి మనిషి జీవితానికి పరిపూర్ణతను చేకూరుస్తాయని ఆలీవర్ నమ్మకం..ఆవిడ కళ్ళతో ఈ ప్రపంచాన్ని ఒక సారి చూస్తే ఆ తరువాత మన చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని మనమెందుకు విస్మరిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాము..
Ohio లోని ఒక ప్రొవిన్షియల్ టౌన్ లో పుట్టి పెరగడం ఆలివర్ ను ప్రకృతితో స్నేహం చేసే దిశగా ప్రభావితం చేసి ఉండవచ్చు..ఈ పుస్తకంలో ఆమెను ఒక కవయిత్రిగా మాత్రమే కాక ఒక రీడర్ గా,సాధారణ వ్యక్తిగా మరింత సన్నిహితంగా చూస్తాము..ఆ క్రమంలో బుట్ట నిండా పుస్తకాలు పెట్టుకుని అడవిలోకి పరిగెత్తి అలసిపోయి,చెట్టు నీడన చేరి వాల్ట్ విట్మన్ ను చదువుకునే చిన్నపిల్ల ఒక చోట తారసపడితే,మరో చోట కేవలం $3.58 కే తన ఇంటిని నిర్మించుకునే స్వతంత్రురాలైన యువతి కనిపిస్తుంది..
I learned to build bookshelves and brought books to my room, gathering them around me thickly. I read by day and into the night. I thought about perfectibility, and deism, and adjectives, and clouds, and the foxes. I locked my door, from the inside, and leaped from the roof and went to the woods, by day or darkness.
ఇందులో ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్న అంశాలు ఆమె అభిమాన రచయితలు వాల్ట్ విట్మన్,ఎమెర్సన్,పో ల గురించి రాసిన మూడు సమగ్రమైన వ్యాసాలు..విట్మన్ చిన్నతనం నుండీ పరోక్షంగా ఒక స్నేహితునిలా తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారో వివరిస్తూ 'లీవ్స్ ఆఫ్ గ్రాస్' గురించి ఒక మంచి విశ్లేషణ చేశారు..విట్మన్ ను వెంటనే చదవాలనిపించేంత తీక్షణత ఆమె అక్షరాల్లోని ఆరాధనాభావంలో కనిపిస్తుంది..ఒక పాఠకులు కవిత్వాన్ని ఎలా అనుభూతి చెందాలో తెలియజెప్పే వ్యాసం అది..
That his methods are endlessly suggestive rather than demonstrative, and that their main attempt was to move the reader toward response rather than reflection, is perhaps another clue to the origin of Whitman’s power and purpose, and to the weight of the task. If it is true that he experienced a mystical state, or even stood in the singe of powerful mystical suggestion, and James is right, then he was both blessed and burdened—for he could make no adequate report of it. He could only summon, suggest, question, call, and plead. And Leaves of Grass is indeed a sermon, a manifesto, a utopian document, a social contract, a political statement, an invitation, to each of us, to change. All through the poem we feel Whitman’s persuading force, which is his sincerity; and we feel what the poem tries continually to be: the replication of a miracle.
అలాగే పో శైలిని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించారు..పో ను అర్ధం చేసుకోవాలంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని విస్మరించడం కుదరదంటారు..'మనందరం ఒక్కోసారి పో కథల్లో నేరేటర్సే కదా' అంటూ చేసిన విశ్లేషణ,
For are we not all, at times, exactly like Poe’s narrators—beating upon the confining walls of circumstance, the limits of the universe? In spiritual work, with good luck (or grace), we come to accept life’s brevity for ourselves. But the lover that is in each of us—the part of us that adores another person—ah! that is another matter.
In the mystery and the energy of loving, we all view time’s shadow upon the beloved as wretchedly as any of Poe’s narrators. We do not think of it every day, but we never forget it: the beloved shall grow old, or ill, and be taken away finally. No matter how ferociously we fight, how tenderly we love, how bitterly we argue, how pervasively we berate the universe, how cunningly we hide, this is what shall happen. In the wide circles of timelessness, everything material and temporal will fail, including the manifestation of the beloved. In this universe we are given two gifts: the ability to love, and the ability to ask questions. Which are, at the same time, the fires that warm us and the fires that scorch us. This is Poe’s real story. As it is ours.
ఈ వ్యాసాల్లో పాఠకులకూ,రచయితలకూ కూడా ఉపయోగపడే అంశాలతో పాటు మనిషి జీవితంలో సాహిత్యం ప్రాధాన్యతనూ,సృజన అవసరాన్ని గురించీ రాశారు..ఇది పోయెట్రీ,ఫిలాసఫీ,నేచర్ ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
సాహిత్యం తెరచే దారుల్ని గురించి రాస్తూ,
The best use of literature bends not toward the narrow and the absolute but to the extravagant and the possible. Answers are no part of it; rather, it is the opinions, the rhapsodic persuasions, the engrafted logics, the clues that are to the mind of the reader the possible keys to his own self-quarrels, his own predicament.
ఎమెర్సన్ రచనల గురించి,
The writing is a pleasure to the ear, and thus a tonic to the heart, at the same time that it strikes the mind.
ఆర్టిస్టులు శ్వాసించే 'ఏకాంతం' గురించి,
For me it was important to be alone; solitude was a prerequisite to being openly and joyfully susceptible and responsive to the world of leaves, light, birdsong, flowers, flowing water. Most of the adult world spoke of such things as opportunities, and materials. To the young these materials are still celestial; for every child the garden is re-created. Then the occlusions begin.
విద్యా,వివేకం రెండు వేర్వేరు పార్శ్వాలు అంటూ,
When I came to a teachable age, I was, as most youngsters are, directed toward the acquisition of knowledge, meaning not so much ideas but demonstrated facts. Education as I knew it was made up of such a preestablished collection of certainties..Knowledge has entertained me and it has shaped me and it has failed me. Something in me still starves.
పుస్తకం నుండి మరికొన్ని,
Outwardly he was calm, reasonable, patient. All his wildness was in his head—such a good place for it!
“Men have called me mad; but the question is not yet settled, whether madness is or is not the loftiest intelligence,” the narrator says in “Eleonora.”
I read my books with diligence, and mounting skill, and gathering certainty. I read the way a person might swim, to save his or her life. I wrote that way too.
You must not ever stop being whimsical.And you must not, ever, give anyone else the responsibility for your life.
Thus the great ones (my great ones, who may not be the same as your great ones) have taught me—to observe with passion, to think with patience, to live always caringly.
Over and over in the butterfly we see the idea of transcendence. In the forest we see not the inert but the aspiring. In water that departs forever and forever returns, we experience eternity.
No comments:
Post a Comment