This is my morality, or metaphysics, or me: passerby of everything, even of my own soul, I belong to nothing, I desire nothing, I am nothing—just an abstract center of impersonal sensations, a fallen sentient mirror reflecting the world’s diversity. I don’t know if I’m happy this way. Nor do I care.- Fernando Pessoa.
ఏ కళలోనైనా కళాకారుడికి తన అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటాలనే ఆరాటం కనిపిస్తుంది..తనకు శాశ్వతత్వాన్ని ఆపాదించిన ఆ కళారూపంలో తన ఉనికిని చూసుకుని సంబరపడని కళాకారులంటూ ఎవరూ ఉండరేమో..అలాగే ఒక కవి,కవిత్వం ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటాలని ఆరాటపడతారు..మరి తన ఉనికిని నిరాకరించడమే తన కళగా చేసుకున్న పోర్చుగల్ రచయిత ఫెర్నాండో పెస్సోవా ను గురించి యేమని పరిచయం చెయ్యాలో తెలీడం లేదు.
ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభంలోని సాహిత్యంలో రచయితల్లో 'alter egos' వాడకం ఒక ఫ్యాషన్ గా ఉన్న కాలంలో చాలా మంది రచయితలు తమ తమ అస్తిత్వాలకు వివిధ రూపాలనివ్వడం జరిగింది కానీ పెస్సోవా ఈ ఆటను తుదికంటా తీసుకువెళ్ళారు,ఈ శైలిని పెస్సోవా వాడుకున్నట్లు మరెవ్వరు వాడుకోలేదని తన ముందుమాటలో అనువాదకర్త రిచర్డ్ జెనిత్ అభిప్రాయపడతారు...""It is a drama divided into people, instead of into acts"" అంటూ తన కవిత్వమనే రంగస్థలాన్ని తనతో కలిపి నాలుగు పరస్పర విరుద్ధ స్వభావాలు,అస్తిత్వాలు ఉన్న వ్యక్తులుగా విభజించారు పెస్సోవా..ఈ మూడు స్వభావాలు విభిన్నంగా ఉన్నప్పటికీ వాటి అస్తిత్వాల్లో పోలికలుంటాయి..వాటన్నిటినీ సమన్వయం చేస్తూ ఈ రచన ద్వారా ఒక వినూత్న ప్రయోగం చేశారు..ఈ విషయంలో తనదైన గుర్తింపుని (?) వదిలేసుకుని ఈయన తన heteronyms కు పేర్లు మాత్రమే కాకుండా విభిన్నమైన వ్యక్తిత్వాలు,మనస్తత్వం,మతం,politics, aesthetics,శరీరాకృతి వంటివాటిని కూడా ఆపాదించారట..ఆ ముగ్గురి గురించీ చెప్తూ,
Alberto Caeiro, considered the Master by the other two, was an ingenuous, unlettered man who lived in the country and had no profession. Ricardo Reis was a doctor and classicist who wrote odes in the style of Horace. Álvaro de Campos, a naval engineer, started out as an exuberant futurist with a Walt Whitmanesque voice, but over time he came to sound more like a mopey existentialist.
పెస్సోవా ఒక సందర్భంలో తను సృష్టించిన పాత్రల గురించి ఆంగ్లంలో రాసిన ఒక వ్యాసంలో ఇలా రాశారట.."Caeiro డిసిప్లిన్ లో విషయాలను యథాతథంగా అనుభూతి చెందడం అయితే,Ricardo Reis డిసిప్లిన్ కాస్త సంక్లిష్టం,ఈయన విషయాలను యధాతథంగా అనుభూతి చెందడమే కాకుండా ,అందులో కొన్ని నిర్దిష్టమైన,ఆదర్శవాద నియమాలను అనుసరించాలంటుంది..Álvaro de Campos ది సరళమైన శైలి,ఆయన కవితల్లో 'అనుభూతి' మాత్రమే కనిపిస్తుంది"..పెస్సోవా కవిత్వం తనను తాను చిన్న చిన్న శకలాల్లా ఛిద్రం చేసుకుని అనంత విశ్వంలోకి విసిరేశాక,ఆ ముక్కలన్నీ తిరిగి అతికించడానికి చేసే ప్రయత్నంలా ఉంటుంది...తాను చూసిన స్వప్నాల్లో,ఒక్కో స్వప్నానికీ ఒక్కో మనిషికి ప్రాణం పోస్తూ,ఆ కలను ఆ మనిషి చూసినట్లు ఊహించుకునేవారు..తన ఆర్ట్ గురించి ఒక సందర్భంలో ఈ విధంగా రాశారు.."To create I've destroyed myself. I've so externalized myself on the inside that I don't exist there except externally. I'm the empty stage where various actors act out various plays."
అర్ధాలకూ,ప్రతిపదార్ధాలకూ అతీతమైనది పెస్సోవా ప్రపంచం..
Whenever I look at things and think
about what people think of them,
I laugh like a brook cleanly plashing against a rock.
For the only hidden meaning of things
Is that they have no hidden meaning.
It's the strangest thing of all,
Stranger than all poets’ dreams
And all philosophers’ thoughts,
That things are really what they seem to be
And there’s nothing to understand.
Yes, this is what my senses learned on their own:
Things have no meaning; they exist.
Things are the only hidden meaning of things
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది...పెస్సోవా ని చదవడంలో నాకు ఒక వింత అనుభవం ఎదురైంది..ఒక కథనో,కవితనో చదివినప్పుడు పాఠకుడు సహజంగా అందులో తనని తాను వెతుక్కుంటాడు..కానీ ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ మనం రచయిత 'పెస్సోవా' ని వెతుకుతూనే ఉంటాము..మనకు అందుబాటులో ఉన్న సబ్జెక్టుకు సంబంధించిన ఆబ్జెక్ట్ కనపడకపోయేసరికి మన ఆలోచనల్ని ఎవరివైపు మళ్ళించాలో తెలీక తికమకపడతాం..కవిత్వానికి పునాది నిజాయితీ..కవిత్వంలో నిజాయితీ ఉండాలంటే కవిలో నిజాయితీ ఉండాలి..కానీ పెస్సోవా కవిగా తన ఇన్సిసియారిటీలో చాలా సిన్సియర్ గా ఉంటారు..తనను తాను ఎక్కడా బయటపెట్టుకోకుండా తన అస్తిత్వాన్నీ, ఉనికినీ (fake) పదాల్లో తెలివిగా దాచేసి ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్లు తన ఉనికిని మార్చుకుంటూ ఉంటారు..అస్థిత్వంలోని conformity ని ఇంత తీవ్రంగా నిరాకరించిన రచయిత బహుశా ఈయనేనేమో..ఇది ఈ పుస్తకంలో సిగ్నేచర్ పోయెమ్ అని చెప్పొచ్చు..
AUTOPSYCHOGRAPHY
The poet is a faker
Who’s so good at his act
He even fakes the pain Of pain he feels in fact.
And those who read his words
Will feel in what he wrote
Neither of the pains he has
But just the one they don’t.
And so around its track
This thing called the heart winds,
A little clockwork train
To entertain our minds
పెస్సోవా తన (heteronyms) మారు రూపాలకు Alberto Caeiro,Ricardo Reis,Álvaro de Campos అనే పేర్లనిచ్చి తన కవితా ప్రస్థానాన్ని కొనసాగించారు..అందుకే ఈ పుస్తకానికి 'ఫెర్నాండో పెస్సోవా అండ్ కో' అనే పేరు పెట్టారు..ఇక్కడ కనిపించే 'కవి' ఒక్క వ్యక్తి కాదు మరి..పుస్తకాల్లో మనకు పరిచయమైన పెస్సోవా ఒక స్వాప్నికుడు..ఒక కిటికీ ప్రక్కన కూర్చుని,నోట్లో సిగరెట్ తో,నిరంతరం ఏదో స్వప్నావస్థలో ఉన్నట్లు వాస్తవ ప్రపంచానికీ,ఊహా ప్రపంచానికీ మధ్యనుండే ఒక చిన్న ఖాళీలో ఐడెంటిటీ ఇష్యూస్ తో జీవించారు..ఈ రెండు ప్రపంచాలకూ మధ్య ఉండే 'గ్యాప్' తన ఉనికి అని 'The Book of disquiet' లో ఒక చోట అంటారు..ఆ 'గ్యాప్' ను పట్టుకోవడం పాఠకుల తరం కాదు..ఇందులో కూడా అలాంటిదే ఒక కవిత ఉంది..
I’m beginning to know myself.
I don’t exist.I’m the gap between what I’d like to be and what others have made me,
Or half of this gap,
since there’s also life . . .
That’s me. Period.
ఒక కవి తన చుట్టూ ఉండే పరిసరాల్ని,ఆ పరిసరాల తాలూకూ అనుభవాల్నీ మాత్రమే తన కవితల్లో పొందుపరిచారంటే ఆ కవి ప్రపంచానికి ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదని పెస్సోవా అభిప్రాయపడతారు..పెస్సోవా కవితల్లో నాకు నచ్చిన మరో విషయం గంభీరమైన పదాడంబరాలు లేకపోవడం..
'The Keeper of Sheep' లోని ఒక కవితలో Alberto Caeiro ,
"నా దృష్టి పొద్దుతిరుగుడు పువ్వంత స్పష్టమైనది..రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుడివైపు,ఎడమ వైపు,ఒక్కోసారి వెనక్కి కూడా చూడటం నాకలవాటు..చూసిన ప్రతి సారీ నేను చూసినది మునుపెన్నడూ చూడనిదే..అప్పుడే పుట్టానని స్పృహ కలిగిన పసిబిడ్డ ఆశ్చర్యంగా ప్రపంచాన్ని కళ్ళు విప్పార్చుకుని చూసినట్లు నేను కూడా ఈ అనంతమైన నూతన ప్రపంచంలోకి అప్పుడే వచ్చినట్లు చూస్తాను." అంటారు..గతము,భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా ఆ క్షణాన్ని ఒడిసిపట్టుకుని అనుభూతి చెందడం ఈ కవితలన్నిటిలోనూ కనిపిస్తుంది.
అలాగే మరో చోట "నేను ఒక డైసీ పువ్వులా ఈ ప్రపంచాన్ని చూస్తాను..ఎందుకంటే ఆ పువ్వుని చూస్తాను,కానీ దాని గురించి ఆలోచించను..ఆలోచించడమంటే అర్ధం చేసుకోకపోవడం... ప్రపంచం ఉన్నది మనం దాన్ని చూసి అంగీకరించడానికే గానీ,ఆలోచించడానికి కాదు." అంటారు."నాకు సిద్ధాంతాలు లేవు..ఉన్నవల్లా అనుభూతులే.నేను ప్రకృతి గురించి మాట్లాడితే నాకు ప్రకృతి తెలుసునని కాదు..నేను దాన్ని ప్రేమిస్తాను గనుక.బహుశా అందుకేనేమో ప్రేమలో ఉన్నవారికి తాము ప్రేమించిన వాళ్ళ గురించి ఎప్పటికీ తెలీదు,ఎందుకు ప్రేమిస్తున్నారో,అసలు ప్రేమంటే ఏమిటో కూడా తెలీదు.." అని మరో కవితలో అంటారు..ఇలా దాదాపు పెస్సోవా కవితలన్నీ అనుభూతి ప్రధానంగా ఉంటాయి..ఈ కవితల్లో కవి ఉనికి విశ్వంలో మిణుకుమిణుకు మంటున్న ఒక తారలా,అప్పుడప్పుడూ ఆకాశంలోంచి రాలి పడే ఉల్కలా శాశ్వతత్వం అనేది లేకుండా అలా ఒక్క క్షణం పాఠకుల మస్తిష్కంలో తళుక్కుమని అదృశ్యమైపోతుంది..చాలా కాలం క్రితం మొదలు పెట్టి,అడపాదడపా కొన్ని కవితలు చదివినా,సీరియస్ రీడ్ అని మళ్ళీ ప్రక్కన పెట్టిన ఈ పుస్తకాన్ని ఎట్టకేలకు ముగించాను..అస్తిత్వవాదం ఇష్టపడేవారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
పుస్తకం నుండి మరికొన్ని :
దేన్నైనా కంటితో చూసి,ఆలోచనలకతీతంగా అనుభూతి చెందడం అవసరం అంటారాయన...
The only inner meaning of things
Is that they have no inner meaning at all..
మరో చోట ఆ క్షణంలో తప్ప,ఆ క్షణానికి ముందూ,వెనుకా నా ఉనికి లేదు అంటారు..
For me it is immediate reality.I never go beyond immediate reality.There is nothing beyond immediate reality.
అన్నీ నచ్చిన కవితలే అయినా ఈ కవిత ప్రత్యేకం నచ్చింది..
COUNTLESS LIVES INHABIT US
Countless lives inhabit us.
I don’t know, when I think or feel,
Who it is that thinks or feels.
I am merely the place
Where things are thought or felt.
I have more than just one soul.
There are more I’s than I myself.
I exist, nevertheless,
Indifferent to them all.
I silence them:
I speak.
The crossing urges of what
I feel or do not feel
Struggle in who I am,
but I ignore them.
They dictate nothing
To the I I know:
I write.
-- 13 NOVEMBER 1935
ఉల్లిపొరల్లా తనలోని మనిషిని ఇంతగా విడదీసి చూసిన వ్యక్తిని ఎక్కడా చూళ్ళేదు...
I multiplied myself to feel myself,
To feel myself I had to feel everything,
I overflowed, I did nothing but spill out,
I undressed, I yielded,
And in each corner of my soul there’s an altar to a different god.
మానవత్వంతో మాత్రమే మనిషి మనుగడనీ,తనను మనిషిని చెయ్యమని దేవుణ్ణి ప్రార్ధించడం ఐరనీతో కూడిన ఒక అద్భుతమైన ఘట్టం..
Make me human,
O night, make me helpful and brotherly.
Only humanitarianly can one live.
Only by loving mankind,
actions,the banality of jobs,Only in this way
---alas! —only in this way can one live.
Only this way, O night,
and I can never be this way!
కళ్ళతో చూసినవి మనసు వరకూ వెళ్ళకపోవడం గురించి ఇది వరకూ విని ఉన్నాను.. ఇప్పుడు పెస్సోవా మాటల్లో మరోసారి..తామరాకు మీద నీటి బొట్టు సిద్ధాంతం..
I look at life passing by,
watching without getting involved,
Belonging to it without pulling a gesture out of my pocket
And without noting down what I see to pretend later on that I saw it.
To hell with life!
To have a profession weighs like paid freight on the shoulders,
To have duties stupefies,
To have morals stifles,
And to react against duties and rebel against morals
Lives on the street—a fool.
మూలాలు ఉండేది చెట్లకి మాత్రమేనట..నేను చెట్టును కాదు,నాకు వేర్లు లేవు అనడం బావుంది కదూ !
And who thinks it’s fine not to feel too attached to his homeland,
For I don’t have roots,
I’m not a tree, and so I have no roots. .
నాకు జీవితం అంటే ఇష్టం లేదు..కానీ దాన్ని అనుభూతి చెందడం మాత్రం ఇష్టం అనడం స్వార్ధంగా లేదూ !!
As I don’t like life but like to feel it . .
The rage of not containing all this,
not retaining all this,O abstract hunger for things,
impotent libido for moments,
Intellectual orgy of feeling life!
Insane asylums are full of lunatics with certainties!
I’m at a physical and moral standstill: I’d rather not imagine .
To think about nothing
is to fully possess the soul
To think about nothing
Is to intimately live
life's ebb and flow...
If I think for more than a moment
Of my life that’s passing by,I am
—to my thinking mind
—A cadaver waiting to die.
Image Courtesy Google |

No comments:
Post a Comment