Stiff: The Curious Lives of Human Cadavers , అమెరికన్ రచయిత్రి మేరీ రోచ్ 2003లో రాసిన పుస్తకం..నాన్ ఫిక్షన్ విభాగానికి చెందిన ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు దీనికి నోట్ వద్దులే అనుకున్నాను..కానీ పుస్తకం ముగించాక ఆ అభిప్రాయం మార్చుకోడానికి కారణం రచయిత మేరీ రోచ్..మిగతా దేశాల సంగతి ప్రక్కన పెడితే మన భారతీయ సంస్కృతిలో మరణం అనేది ఒక సెన్సిటివ్ సబ్జెక్టు..మాట్లాడటానికి సహజంగా ఎవరూ ఇష్టపడని సబ్జెక్టు..'పోయినోళ్ళందరూ మంచోళ్ళు' అనుకుంటూ మనిషి తన జీవితకాలంలో ఎలా బ్రతికినా కూడా మరణానంతరం మాత్రం వారికి గౌరవప్రదమైన హోదాని ఆపాదించే వీడ్కోలు చెప్పే సంస్కృతి మనది..ఇంకొంచెం ముందుకు వెళ్తే సంస్కృతిలో భాగమైన పుస్తకాలు,సినిమాల్లో కూడా 'And they lived happily ever after' ముగింపు దగ్గరే ఆగిపోయే కథలే మనకిష్టం..పోనీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి మృత్యువు గురించి మాట్లాడాలన్నా,విషయం 'వారు గతించారు' ,He/She is no more ల దగ్గరే ఆగిపోతుంది..ఆ తరువాత విజ్ఞానశాస్త్రాన్ని ఔపాసన పట్టి,అన్నిటికీ సమాధానాలు తెలిసిన మనిషి ఉన్నట్లుండి మౌన ముద్ర ధరిస్తాడు,ఆ సమయంలో నిశ్శబ్దం,శ్మశాన వైరాగ్యాల లాంటివి రాజ్యమేలుతాయి..ఎవరూ ఏమీ మాట్లాడని,మాట్లాడడానికి ఇష్టపడని ఆ సున్నితమైన సందర్భంలోనే ఈ Stiff అనే రచన ప్రారంభం అవుతుంది.
'స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్' అని ఒక సినీ కవి అన్నట్లు మరణాన్ని కూడా వేడుకలా జరుపుకుంటున్న ఈ కాలపు సంస్కృతిలో మనం నైతిక విలువలు కలిగి ఉండటమే మనల్ని మృగాల నుంచి వేరు చేస్తుందని నమ్మే సగటు మనిషిని ఆ 'మనిషి' చట్రంలోంచి బయటకొస్తే సమస్త ప్రాణికోటిలో నువ్వు కూడా కేవలం ఒక రెండు కాళ్ళ జంతువువేనని కఠినంగా గుర్తు చేస్తుంది ఈ పుస్తకం..కానీ మిగతా జీవులన్నీ ఈ భూమ్మీదకి ఎంత సహజంగా వచ్చాయో అంతే సహజంగా మరణానంతరం భూమిలో ఐక్యమైపోతుంటే మనిషి మాత్రం ఖరీదైన సమాధుల్నీ ,గంధపు చెక్కల్నీ భౌతికంగా తాను చెప్పే తుది వీడ్కోలకి వేదికగా ఎందుకు మార్చుకుంటాడో ఆలోచించమంటుంది..
Death.It doesn't have to be boring అంటారు రోచ్..ఏమిటీ పైత్యం అనుకుంటూ ముందుకెళ్ళిన కాసేపటికే ఆవిడ ఈ టోన్ లో చెప్పకపోతే ఈ పుస్తక చదవడం చాలా కష్టం అని మనకి అర్ధం అయిపోతుంది..
Seeing her cadaver was strange, but it wasn't really sad. It wasn't her.
అని తన తల్లి భౌతికకాయాన్ని చూస్తూ పుస్తకం తోలి పేజీల్లో రచయిత అనుకున్న మాటలివి..
అసలు ఎవరైనా పుస్తకం రాస్తున్నారంటే ఉత్సాహంగా,ఒక ఆరాధనతో చూస్తారు కానీ కడావర్స్ గురించి ఏదో పత్రికలో చిన్న కాలమ్ అంటే పర్వాలేదు గానీ,ఒక పూర్తి స్థాయి పుస్తకం రాయడానికి పూనుకున్న తన సాహసానికి కారణం తన క్యూరియాసిటీ మాత్రమేనని చెప్పిన రచయిత,తాను కడావర్స్ గురించి రాస్తున్నాని చెప్తే జనాల మొహాల్లో కనిపించిన అప్రసన్నతతో కూడిన తిరస్కారం,తన మానసిక స్థితిని అంచనా వేస్తూ చూసిన వారి చూపులూ మర్చిపోలేనంటారు రోచ్.
The problem with cadavers is that they look so much like people.. ఇక్కడే మొదలవుతుంది అసలు చిక్కంతా..మనిషి-మానవత్వం లాంటి మానవీయ భావోద్వేగాలు తెరమీదకొస్తాయి..అందులోనూ మరణించిన వారి సన్నిహితులకు ఆ కడావర్స్ తో ఉండే అనుబంధం వాటిని కేవలం ఒక 'thing'/'waste' గా చూడనివ్వదు..ఈ పుస్తకంలో మృతదేహాల్ని డిస్పోజ్(క్షమించాలి నాకు తెలుగులో సరైన పదం తెలీలేదు) చేసే క్రమంలో వివిధ దేశాల కట్టుబాట్లు,ఆచారాల్ని ఉటంకిస్తూ లోతైన చర్చ చేశారు..కానీ ప్రపంచ జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మరణం తాలూకూ వ్యర్ధాలను(మృతదేహాల్ని ) డిస్పోజ్ చెయ్యడానికి ఖననం,దహనం లాంటి ప్రాచీన విధానాలనే ఇప్పుడు కూడా అవలంబించడం ద్వారా తమకు తెలీకుండానే మానవాళి పర్యావరణానికి మరింత హాని కలిగిస్తోందంటారు రోచ్..తాను చెప్పిన ప్రతి విషయానికీ,చూపించిన గణాంకాలకూ వివిధ దేశాల పరిశోధనా విభాగాలకు వెళ్ళి తను చేసిన విస్తృతమైన అధ్యయనం ద్వారా సాక్ష్యాలూ,ఋజువులు కూడా చూపిస్తారు..కులమతాలు,ఆచార వ్యవహారాలు మనిషి అస్తిత్వంలో ఇంకా భాగంకాని ప్రాచీన కాలంలో ఇప్పట్లా హంగు-ఆర్భాటాలు లేనప్పుడు శవ దహనాలు,ఖననాలు ఎలా జరిగేవో చెప్పుకొస్తూ తదుపరి కాలంలో చైనా,అమెరికా,ఫ్రాన్స్ తదితర దేశాలకు సంబంధించి అనాటమీ చరిత్రపుటల్లోకి పాఠకుల్ని తీసుకు వెళ్తారు..
మొత్తం పన్నెండు అధ్యాయాల్లో సాగే ఈ రచనలో తొలి అధ్యాయంలో మనిషి శరీరాన్ని అధ్యయనం చెయ్యాలంటే కడావర్స్ వల్లే సాధ్యమని నిరూపిస్తూ వైద్య రంగానికి కడావర్స్ పరోక్షంగా చేస్తున్నసేవను,వివిధ శస్త్ర చికిత్సల్లో వాటి ప్రాముఖ్యతను గురించి చెప్తూ,శరీరంలో కీలక భాగాల మీద జరిగే ప్లాస్టిక్ సర్జరీ,ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వాటి గురించి చర్చిస్తారు..రెండో అధ్యాయం 'క్రైమ్స్ ఆఫ్ అనాటమీ' చదవడం కాస్త కష్టం..పూర్తి చేశామా,ఇక 'బ్రతుకు జీవుడా' అనిపించక మానదు..మానవ హక్కులు,శాసనాలు,ఉల్లంఘనలు లేని ప్రాచీన కాలంలో వైద్య రంగానికి సంబంధించిన కీలక పరిశోధనలు అప్పుడప్పుడే వెలుగుచూస్తున్న కాలంలో పరిశోధనల నిమిత్తం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రాత్రి వేళల్లో శవాలను దొంగతనం చెయ్యడం,Human dissection వంటి విధానాల్లో చరిత్రలో మచ్చగా మిగిలిపోయిన అనాటమీ చీకటి కోణాలను మన దృష్టికి తీసుకొస్తారు..యుద్ధంలో చనిపోయిన ఖైదీలను కూడా తమ పరిశోధనల్లో భాగంగా చేసుకోవడం,అవసరమైతే కొందర్ని చంపడం తదితర విషయాలు చదువుతున్నప్పుడు జీర్ణం చేసుకోవడం కష్టం..కానీ చివరకి వచ్చేసరికి వీటన్నిటి ఫలితమే కదా ఈరోజు మనకు అందుబాటులో ఉన్న వైద్యం అనిపించక మానదు..
Trouble's name was Herophilus. Dubbed the Father of Anatomy, he was the first physician to dissect human bodies. While Herophilus was indeed a dedicated and tireless man of science, he seems to have lost his bearings somewhere along the way.Enthusiasm got the better of compassion and common sense, and the man took to dissecting live criminals. According to one of his accusers, Tertullian, Herophilus vivisected six hundred prisoners.To be fair, no eyewitness account or papyrus diary entries survive, and one wonders whether professional jealousy played a role. After all, no one was calling Tertullian the Father of Anatomy.
మూడో అధ్యాయం 'లైఫ్ ఆఫ్టర్ డెత్',హ్యూమన్ బాడీ decomposition క్రమాన్ని సమగ్రంగా చర్చించే ఈ భాగం ఈజిప్ట్ మమ్మీల కాలాన్ని గుర్తు చేస్తూ embalming ప్రక్రియ పుట్టుపూర్వోత్తరాల్ని వివరిస్తుంది..
I don't mind Theo's matter-of-factness. Life contains these things: leakage and wickage and discharge, pus and snot and slime and gleet. We are biology. We are reminded of this at the beginning and the end, at birth and at death. In between we do what we can to forget.
Mack is telling me about a ninety-seven-year-old woman who looked sixty after her embalming. "We had to paint in wrinkles, or the family wouldn't recognize her."
మరో చోట ఆక్సిడెంట్స్ జరిగినప్పుడు మనిషి శరీరానికి జరిగే నష్టాల్ని నివారించే క్రమంలో వివిధ దేశాలు కార్ల తయారీలో తీసుకునే జాగ్రత్తల్ని గురించి రాస్తూ తయారీ సమయంలో కడావర్స్ ను డమ్మీలుగా ఎలా ఉపయోగిస్తారో చెప్తారు..అలాగే విమాన ప్రమాదాల్లో లభ్యమైన మృతదేహాల ద్వారా ఆక్సిడెంట్ కి కారణాలను పరిశోధించే క్రమంలో కడావర్స్ పాత్ర గురించి వివరిస్తూ బ్లాక్ బాక్స్ రహస్యాలను వెలుగులోకి తీసుకొచ్చే విధానాల గురించి రాస్తారు..
He points out that the heads aren't cut off out of ghoulishness. They are cut off so that someone else can make use of the other pieces: arms, legs, organs. In the world of donated cadavers, nothing is wasted. Before their face-lifts, today's heads got nose jobs in
the Monday rhinoplasty lab.
పలు దేశాల సైనిక విభాగాల్లో కడావర్స్ పాత్ర గురించి రాస్తూ శత్రువర్గాన్ని తుదముట్టించే క్రమంలో జరిపే బాంబు దాడులను,బుల్లెట్ గాయాల్నీ మానవ శరీరం ఎలా తట్టుకుంటుందో తెలుసుకోడానికి కడావర్స్ ని డమ్మీలుగా ఉపయోగించే పరిశోధనల్ని వివరిస్తారు...అలాగే మరో చోట రోమన్ల కాలంలో ఉండే Crucifixion విధానాల్ని గురించి రాస్తారు...వీటితో పాటు కోమాలోకి వెళ్ళిపోయో,బ్రెయిన్ డెత్ కారణంగానో జీవించి ఉన్నప్పటికీ మరణించిన వారితో సమానమైన మనుషుల్ని గురించి రాస్తూ వాటిని 'బీటింగ్ హార్ట్ కడావర్స్' గా అభివర్ణిస్తారు...ఇంకోచోట Decapitation, reanimation,human head transplant లాంటి శాస్త్రీయ విధానాలు,వాటికి సంబంధించి పరిశోధనలు వీటన్నిటి మధ్యా కాస్త ఆసక్తి కలిగించే అంశాలుగా ఉంటాయి..
మరో భాగం 'EAT ME' లో Medicinal cannibalism గురించిన విస్తృతంగా చర్చించిన విషయాలు చాలా దిగ్భ్రాంతికరంగా ఉంటాయి..దీనిలో భాగంగా మెక్సికన్ చిత్రకారుడు డియెగో రివెరా అనాటమీ ల్యాబ్ కథనాన్ని గుర్తు చేస్తూ ,ఇలా రాస్తారు..
Those of us who undertook the experiment pooled our money to purchase cadavers from the city morgue, choosing the bodies of persons who had died of violence—who had been freshly killed and were not diseased or senile. We lived on this cannibal diet for two months and everyone's health improved.So wrote the painter Diego Rivera in his memoir,MyArt, MyLife.
Rivera—if we are to believe his anatomy lab tale—considered the legs,breasts, and breaded ribs of the female cadavers "delicacies," and especially relished "women's brains in vinaigrette."
ఇంకోచోట మృతదేహాల్ని కంపోస్ట్ గా మార్చే ఆధునిక విధానాల వైపు మొగ్గు చూపుతున్న స్వీడన్ తదితర దేశాల గురించి రాస్తూ 'ముగింపు' కి ఇతర సానుకూల విధానాలను సూచిస్తారు..
చివరగా తన శరీరాన్ని ల్యాబ్ కు డొనేట్ చెయ్యడం గురించిన ఆలోచనల్ని పంచుకుంటూ ఆమె తల్లిదండ్రులు కూడా ఈ క్రమంలో ఎదుర్కున్న సామాజిక వ్యతిరేకతను,అనుభవాల్ని రాస్తారు..ఇది కడావర్స్ గురించి ఒక సమగ్రమైన మెడికల్ జర్నల్ లా ఉంటుంది..అనాటమీ చరిత్రని సాధ్యమైనంత అర్ధమయ్యే భాషలో,హాస్యపూరిత ధోరణిలో (శవాల గురించి చెప్పేటప్పుడు హాస్యం ఏంటి అనుకుంటున్నారా ! సహజమే ! కానీ నిజం) రాశారు రోచ్.
What wouldn't I let someone do to my remains? I can think of only one experiment I know of that, were I a cadaver, I wouldn't want anything to do with. This particular experiment wasn't done in the name of science or education or safer cars or better-protected soldiers. It was done in the name of religion.
చివరగా మరణానంతరం తమ శరీరాల్ని పవిత్ర గంగా తీరానికో లేక ఒక మిచిగాన్ లోని ప్లాస్టినేషన్ ల్యాబ్ కో తరలించాలని కోరుకోవడంలో హ్యూమన్ మోర్టాలిటీని అంగీకరించలేని మానవ వైఫల్యం కనిపిస్తుందంటారు రోచ్...Funeral director అయిన Kevin McCabe అభిప్రాయం ప్రకారం,
"Decisions concerning the disposition of a body should be made by the survivors, not the dead. "It's none of their business what happens to them when they die,"
అంటూ చివరగా ఈ విషయం మీద తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తారు రోచ్..
While I wouldn't go that far, I do understand what he was getting at: that the survivors shouldn't have to do something they're uncomfortable with or ethically opposed to. Mourning and moving on are hard enough. Why add to the burden? If someone wants to arrange a balloon launch of the deceased's ashes into inner space, that's fine. But if it is burdensome or troubling for any reason, then perhaps they shouldn't have to.
కడావర్స్ తో ముడిపడి ఉన్న భావోద్వేగాల చెప్తూ,
I feel this way not because what I would be watching is disrespectful, or wrong, but because I could not, emotionally, separate that cadaver from the person it recently was. One's own dead are more than cadavers, they are place holders for the living. They are a focus, a receptacle, for emotions that no longer have one. The dead of science are always strangers.
అనాటమీ ల్యాబ్ అనుభవాలు,
Marilena replies that she doesn't have a problem with heads. "For me,
hands are hard." She looks up from what she's doing. "Because you're
holding this disconnected hand, and it's holding you back."Cadavers
occasionally effect a sort of accidental humanness that catches the
medical professional off guard.
One young woman's tribute describes unwrapping her cadaver's hands and being brought up short by the realization that the nails were painted pink. "The pictures in the anatomy atlas did not show nail polish," she wrote. "Did you choose the color?… Did you think that I would see it?… I wanted to tell you about the inside of your hands… I want you to know you are always there when I see patients. When I palpate an abdomen, yours are the organs I imagine. When I listen to a heart, I recall holding your heart." It is one of the most touching pieces of writing I've ever heard.
ఆహారపు అలవాట్లు కూడా సంస్కృతిలో భాగమని గుర్తు చేసిన రచయిత అభిప్రాయాలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి..
It seems to me that the Chinese, relative to Americans, have a vastly more practical, less emotional outlook when it comes to what people put in their mouths. Tai Bao capsules notwithstanding, I'm with the Chinese. The fact that Americans love dogs doesn't make it immoral for the Chinese of Peixian city, who apparently don't love dogs, to wrap dog meat in pita bread and eat it for breakfast, just as the Hindu's reverence for cows doesn't make it wrong for us to make them into belts and meat loaves. We are all products of our upbringing, our culture, our need to conform. There are those (okay, one person) who feel that cannibalism has its place in a strictly rational society: "When man evolves a
civilization higher than the mechanized but still primitive one he has now," wrote Diego Rivera in his memoir, "the eating of human flesh will be sanctioned. For then man will have thrown off all of his superstitions and irrational taboos."
I began to wonder: Would any culture go so far as to use human flesh as food simply out of practicality?
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు..
The best-known of the London surgeon-anatomists was Sir Astley Cooper. In public, Cooper denounced the resurrectionists, yet he not only sought out and retained their services, but encouraged those in his employ to take up the job.Thing bad.
Cooper was an outspoken defender of human dissection. "He must mangle the living if he has not operated on the dead" was his famous line.
The distance between the very old, sick, frail person and the dead one is short, with a poorly marked border. The more time you spend with the invalid elderly (I have seen both my parents in this state), the more you come to see extreme old age as a gradual easing into death. The old and the dying sleep more and more, until one day they "sleep" all the time. They often become more and more immobile until one day they can do no more than lie or sit however the last person positioned them.
I find the dead easier to be around than the dying. They are not in pain,not afraid of death. There are no awkward silences and conversations that dance around the obvious. They aren't scary. The half hour I spent with my mother as a dead person was easier by far than the many hours I spent with her as a live person dying and in pain. Not that I wished her dead. I'm just saying it's easier. Cadavers, once you get used to them— and you do that quite fast—are surprisingly easy to be around.
"In between life and death is a state of near-death, or pseudo-life. And most people don't want what's in between."
Image courtesy Google |

No comments:
Post a Comment